శ్రీ యంత్రం రహస్యం

నిత్యజీవితంలో హిందువులు  'శ్రీ' అనే అక్షరాన్ని శుభసూచకంగా ఐశ్వర్య ప్రదాయకంగా భావిస్తుంటాం.'శ్రీఅనేది మహావిష్ణువుకు  లక్ష్మీదేవికి సంబంధించిన సంయుక్తాక్షరం. 'శ్రీ' అనే అక్షరం అంతటి పవిత్రమైనది    'శ్రీయంత్రం' లేదాశ్రీచక్రం.
 అంతటి శక్తివంతమైనది United states of America (usa) లోని oregon ప్రాంతలో ఎండిపోయిన ఒక పెద్ద చెరువు ఉండే ప్రాంతంలో ఒక శ్రీయంత్రం ను  కనుగొన్నారు .
basettybhaskar

ఇది సుమారు 3 మైళ్లు పొడవు ,వెడల్పు ఉన్న శ్రీయంత్రం ఆగష్టు 10 ,1990 న కనుగొన్నారు .ఈ శ్రీయంత్రాన్ని భూమికి 9000 అడుగుల ఎత్తు నుండి శాటిలైట్ సహాయంతో ఫోటోలు తీసారు .ఒక్కో గీత 10 అంగుళ వెడల్పు 3 అంగుళం లోతు  ఉన్నది .
sri yantram in usa


basetty


ఒక శ్రీయంత్రాని పేపర్ ఫై గీయాలంటే చాల కష్టపడాలి గీతలులో తప్పులు లేకుండా చూసుకోవాలి అలాంటిది దాదాపు 13 మైళ్ళ పొడవు వెడల్పు మరియు 3 అంగుళం ల లోతు గల ఈ శ్రీయంత్రాన్ని మట్టితో చక్కగా ఒక్క చిన్నతప్పు కూడా లేకుండా గీయడం మనషులకు అయితే అసాద్యం అని అనిపిస్తున్నది. ఇది మనుషులు గీయలేదని పురావస్తు శాస్త్రవేత్తలు తేల్చి చెప్పారు .
భారతదేశంలోనే కాకుండా ప్రపంచం మొత్తం హిందూమతస్తులు ఉన్నారనడానికి ఈ శ్రీచక్రం నిదర్శనం .  ఇది క్రీస్తు పూర్వంనాడే ఏర్పడినది అని పురావస్తు శాస్త్రవేత్తల అంచనా .  

2 comments:

Powered by Blogger.